Bhagavad Gita Telugu శ్లోకం – 62 ధ్యాయతో విషయాన్ పుంసఃసంగస్తేషూపజాయతే |సంగాత్ సంజాయతే కామఃకామాత్ క్రోధో௨భిజాయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక వాంఛల గురించి ఆలోచించినప్పుడు మానవునికి వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తి నుండి…
అధ్యాయం – 2
అధ్యాయం – 2: సాంఖ్య యోగం
Bhagavad Gita Telugu శ్లోకం – 61 తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పరః |వశే హి యస్యేంద్రియాణితస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ ఇంద్రియాలపై పట్టును కలిగి ఉంటారో మరియు మనస్సును నా…
Bhagavad Gita Telugu శ్లోకం – 60 యతతో హ్యపి కౌంతేయపురుషస్య విపశ్చితః |ఇంద్రియాణి ప్రమాథీనిహరంతి ప్రసభం మనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కుంతీ పుత్రుడా, ఇంద్రియములు ఎంతో శక్తిగలవి. ఆత్మ జ్ఞానం కలిగి విషయ సుఖములపైన…
Bhagavad Gita Telugu శ్లోకం – 59 విషయా వినివర్తంతేనిరాహారస్య దేహినః |రసవర్జం రసో௨ప్యస్యపరం దృష్ట్వా నివర్తతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: జీవులు తమ ఇంద్రియములకు తృప్తి కలిగించు భోగముల నుండి దూరం అవుతున్నారేగాని, ఇంద్రియ విషయముల మీద…
Bhagavad Gita Telugu శ్లోకం – 58 యదా సంహరతే చాయంకూర్మోఽఙ్గానీవ సర్వశః |ఇంద్రియాణీంద్రియార్థేభ్యఃతస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లే, ఇంద్రియాలను ప్రాపంచిక సుఖాల నుండి మరలించువాడు అంతర్గత స్థిరత్వాన్ని…
Bhagavad Gita Telugu శ్లోకం – 57 యః సర్వత్రానభిస్నేహఃతత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |నాభినందతి న ద్వేష్టితస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే దేనియందునూ మమకారం పొందడో, వాటివల్ల కలిగే శుభానికి ఆనందించాడో, అశుభానికి నిరుత్సాహపడడో…
Bhagavad Gita Telugu శ్లోకం – 56 దుఃఖేష్వనుద్విగ్నమనాఃసుఖేషు విగతస్పృహః |వీతరాగభయక్రోధఃస్థితధీర్మునిరుచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దుఃఖముల యందు క్రుంగనివాడు, సుఖముల యందు కోరికలేనివాడు, మమకారం, భయం మరియు కోపాన్ని వదిలి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడని…
Bhagavad Gita Telugu శ్లోకం – 55 శ్రీ భగవానువాచ: ప్రజహాతి యదా కామాన్సర్వాన్ పార్థ మనోగతాన్ |ఆత్మన్యేవాత్మనా తుష్టఃస్థితప్రజ్ఞస్తదోచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), ఇంద్రియములను తృప్తి కలిగించు సర్వ కోరికలను మరియు స్వార్థ ప్రయోజనాలను…
Bhagavad Gita Telugu శ్లోకం – 54 అర్జున ఉవాచ: స్థితప్రజ్ఞస్య కా భాషాసమాధిస్థస్య కేశవ |స్థితధీః కిం ప్రభాషేతకిమాసీత వ్రజేత కిమ్? || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కేశవా(కృష్ణా), సమత్వ బుద్ధి కలిగిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలేమిటి?…
Bhagavad Gita Telugu శ్లోకం – 53 శ్రుతివిప్రతిపన్నా తేయదా స్థాస్యతి నిశ్చలా |సమాధావచలా బుద్ధిఃస్తదా యోగమవాప్స్యసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదముల యందు చెప్పబడిన కామ్యకర్మలచే ప్రభావితము కాకుండా నీ యొక్క బుద్ధి భగవంతుని యందు స్థిరంగా…