Bhagavad Gita Telugu యోగినామపి సర్వేషాంమద్గతేనాంతరాత్మనా |శ్రద్ధావాన్ భజతే యో మాంస మే యుక్తతమో మతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా దృష్టిలో, ఎవరైతే ఎల్లప్పుడూ మనస్సు నాయందే నిలిపి, నా పట్ల అంకితభావం మరియు విశ్వాసంతో ఉండి,…
అధ్యాయం – 6
అధ్యాయం – 6: ఆత్మసంయమ యోగం
Bhagavad Gita Telugu తపస్విభ్యో௨ధికో యోగీజ్ఞానిభ్యో௨పి మతో௨ధికః |కర్మిభ్యశ్చాధికో యోగీతస్మాద్యోగీ భవార్జున || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, తపస్వి కంటే, జ్ఞానుల కంటే మరియు కర్మీ కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. కనుక నీవు యోగివి కమ్ము….
Bhagavad Gita Telugu ప్రయత్నాద్యతమానస్తుయోగీ సంశుద్ధకిల్బిషః |అనేకజన్మసంసిద్ధఃతతో యాతి పరాం గతిమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పట్టుదలతో యోగసాధనమును ప్రయత్నించే యోగి, అనేక గత జన్మల పుణ్యఫలముల వలన ఈ జన్మలోనే యోగసిద్ధిని పొంది, సంపూర్ణ పాపరహితుడై మోక్షం…
Bhagavad Gita Telugu పూర్వాభ్యాసేన తేనైవహ్రియతే హ్యవశో௨పి సః |జిజ్ఞాసురపి యోగస్యశబ్దబ్రహ్మాతివర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గత జన్మ అభ్యాసం ఫలితంగా ఆ యోగభ్రష్టుడు తన ప్రయత్నాలతో సంబంధం లేకుండా అనివార్యంగా భగవంతుని దిశగా ఆకర్శించబడుతాడు. అట్టి వారు…
Bhagavad Gita Telugu తత్ర తం బుద్ధిసంయోగంలభతే పౌర్వదేహికమ్ |యతతే చ తతో భూయఃసంసిద్ధౌ కురునందన || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అలా ఉత్తమ జన్మ పొందిన తర్వాత పూర్వజన్మకి సంబంధించిన బుద్ధి సంయోగమును పొందుచున్నాడు. అందువలన…
Bhagavad Gita Telugu అథవా యోగినామేవకులే భవతి ధీమతామ్ |ఏతద్ధి దుర్లభతరంలోకే జన్మ యదీదృశమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: లేని పక్షంలో జ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మించును. ఈ లోకము నందు అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది. ఈ…
Bhagavad Gita Telugu ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ఉషిత్వా శాశ్వతీః సమాః |శుచీనాం శ్రీమతాం గేహేయోగభ్రష్టో௨భిజాయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగభ్రష్టుడు(ఈ జన్మలో యోగసిద్ధి సాధించలేకపోయిన వాడు) కూడా పుణ్యకర్మలు చేసేవాడు పొందే స్వర్గలోక ప్రాప్తి పొంది, ఎన్నో సంవత్సరాలు…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: పార్థ నైవేహ నాముత్రవినాశస్తస్య విద్యతే |న హి కల్యాణకృత్ కశ్చిత్దుర్గతిం తాత గచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, యోగసిద్ధి కోసం ప్రయత్నం చేసి సాధించలేకపోయిన వారికి ఈ లోకంలో…
Bhagavad Gita Telugu ఏతన్మే సంశయం కృష్ణఛేత్తు మర్హస్యశేషతః |త్వదన్యః సంశయస్యాస్యఛేత్తా న హ్యుపపద్యతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, నా ఈ సందేహాన్ని పూర్తిగా నివృత్తిచేయుట శక్తి నీకు మాత్రమే ఉంది. ఈ అనిశ్చితిని పరిష్కరించడంలో…
Bhagavad Gita Telugu అర్జున ఉవాచ: అయతిః శ్రద్ధయోపేతఃయోగాచ్చలితమానసః |అప్రాప్య యోగసంసిద్ధింకాం గతిం కృష్ణ గచ్ఛతి || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అంకితభావంతో యోగ సాధనమును ప్రారంభించినప్పటికీ, చంచలమైన మనస్సు వలన తగినంత సాధన చేయడంలో విఫలమై, ఈ జీవితకాలంలో…