Bhagavad Gita Telugu రసో௨హమప్సు కౌంతేయప్రభాస్మి శశిసూర్యయోః |ప్రణవః సర్వవేదేషుశబ్దః ఖే పౌరుషం నృషు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నీటిలో రుచిని నేను, సూర్యచంద్రులలో కాంతిని నేను, సర్వవేదాలలో ఓంకారమును నేను, ఆకాశంలో శబ్దమును నేను…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ |మయి సర్వమిదం ప్రోతంసూత్రే మణిగణా ఇవ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నన్ను మించినది ఏదీ లేదు. ఈ సమస్త జగత్తు కూడా దారంపై పూసల వలె…
Bhagavad Gita Telugu ఏతద్యోనీని భుతానిసర్వాణీత్యుపధారయ |అహం కృత్స్నస్య జగతఃప్రభవః ప్రలయస్తథా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అన్ని జీవులు ఈ రెండు రకాల ప్రకృతుల నుండే పుట్టుచున్నవని తెలుసుకొనుము. కనుక, ఈ సర్వజగత్తూ ఆవిర్భవించడానికి మరియు…
Bhagavad Gita Telugu అపరేయమితస్త్వన్యాంప్రకృతిం విద్ధి మే పరామ్ |జీవభూతాం మహాబాహోయయేదం ధార్యతే జగత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఇంతకు క్రితం చెప్పిన ఎనిమిది అంగముల ప్రకృతి మాత్రమే కాకుండా, అంత కంటే ఉన్నతమైన ప్రకృతి…
Bhagavad Gita Telugu భూమిరాపో௨నలో వాయుఃఖం మనో బుద్ధిరేవ చ |అహంకార ఇతీయం మేభిన్నా ప్రకృతిరష్టధా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అను ఎనిమిది భేదాలతో కూడినవి…
Bhagavad Gita Telugu మనుష్యాణాం సహస్రేషుకశ్చిద్యతతి సిద్ధయే |యతతామపి సిద్ధానాంకశ్చిన్మాం వేత్తి తత్త్వతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎన్నో వేలమంది జనులలో ఎవరో ఒక్కడు మాత్రమే యోగసిద్ధి కొరకు ప్రయత్నించుచున్నాడు. అలా ప్రయత్నించిన వేలాది జనులలో ఎవరో ఒక్కడు…
Bhagavad Gita Telugu జ్ఞానం తే௨హం సవిజ్ఞానంఇదం వక్ష్యామ్యశేషతః |యద్‌జ్ఞాత్వా నేహ భూయో௨న్యత్జ్ఞాతవ్య మవశిష్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను నీకు సమస్త జ్ఞాన విజ్ఞానముల గురించి సంపూర్ణముగా వివరిస్తాను. దీనిని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో నీవు…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: మయ్యాసక్తమనాః పార్థయోగం యుఞ్జన్మదాశ్రయః |అసంశయం సమగ్రం మాంయథా జ్ఞాస్యసి తచ్ఛృణు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నా యందు మనస్సును నిలిపి, నన్నే ఆశ్రయించి, యొగాభ్యాసమును ఆచరిస్తూ ఉండుము. నా…
Bhagavad Gita Telugu యోగినామపి సర్వేషాంమద్గతేనాంతరాత్మనా |శ్రద్ధావాన్ భజతే యో మాంస మే యుక్తతమో మతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా దృష్టిలో, ఎవరైతే ఎల్లప్పుడూ మనస్సు నాయందే నిలిపి, నా పట్ల అంకితభావం మరియు విశ్వాసంతో ఉండి,…
Bhagavad Gita Telugu తపస్విభ్యో௨ధికో యోగీజ్ఞానిభ్యో௨పి మతో௨ధికః |కర్మిభ్యశ్చాధికో యోగీతస్మాద్యోగీ భవార్జున || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, తపస్వి కంటే, జ్ఞానుల కంటే మరియు కర్మీ కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. కనుక నీవు యోగివి కమ్ము….