Bhagavad Gita Telugu శ్లోకం – 17 కాశ్యశ్చ పరమేష్వాసఃశిఖండీ చ మహారథః |ధృష్టద్యుమ్నో విరాటశ్చసాత్యకిశ్చాపరాజితః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: గొప్ప ధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాట మహారాజు, ఓటమి ఎరుగని సాత్యకి తమ శంఖములను…
అధ్యాయం – 1
అధ్యాయం – 1: అర్జునవిషాద యోగం
Bhagavad Gita Telugu శ్లోకం – 16 అనంతవిజయం రాజాకుంతీపుత్రో యుధిష్ఠిరః |నకుల స్సహదేవశ్చసుఘోష మణిపుష్పకౌ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: కుంతీ పుత్రుడు మరియు మహారాజైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) “అనంత విజయము” అను శంఖమును, నకులసహదేవులు సుఘోషమణిపుష్పకములను శంఖములు…
Bhagavad Gita Telugu శ్లోకం – 15 పాంచజన్యం హృషికేశఃదేవదత్తం ధనంజయః |పౌండ్రం ధధ్మౌ మహాశంఖంభీమకర్మా వృకోదరః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వారి శంఖములైన పాంచజన్యము మరియు దేవదత్తములను పూరించారు. అత్యంత భయంకరుడైన భీముడు…
Bhagavad Gita Telugu శ్లోకం – 14 తత శ్శ్వేతైర్హయైర్యుక్తేమహతి స్యందనే స్థితౌ |మాధవః పాండవశ్చైవదివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: తదనంతరం తెల్లని గుర్రాలతో కూడిన మహారథంపై కూర్చొని ఉన్న మాధవుడైన శ్రీకృష్ణుడు, పాండుపుత్రుడైన అర్జునుడు…
Bhagavad Gita Telugu శ్లోకం – 13 తత శ్శంఖాశ్చ భేర్యశ్చపణవానక గోముఖాః |సహసైవాభ్యహన్యంతస శబ్దస్తుములో௨భవత్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: తరువాత కౌరవ వీరులంతా శంఖాలు, డప్పులు, తాళాలు మరియు కొమ్మువాద్యములు మ్రోగించడంతో ఆ ప్రాంతమంతా భయంకరమైన శబ్దంతో…
Bhagavad Gita Telugu శ్లోకం – 12 తస్య సంజనయన్ హర్షంకురువృద్ధః పితామహః |సింహనాదం వినద్యోచ్చైఃశంఖం దధ్మౌ ప్రతాపవాన్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి కురువృద్ధుడు పరాక్రమవంతుడైన భీష్మ పితామహుడు ఉచ్చస్వరముతో సింహనాదం చేసి శంఖం…
Bhagavad Gita Telugu శ్లోకం – 11 అయనేషు చ సర్వేషుయథాభాగమవస్థితాః |భీష్మమేవాభిరక్షంతుభవంతః స్సర్వ ఏవ హి || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: కనుక కౌరవ సైనిక దళాధిపతులందరూ తమ స్థానాలను కాపాడుకోవడంతో పాటు భీష్మపితామహుడిని రక్షించుకోవలెను. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 10 అపర్యాప్తం తదస్మాకంబలం భీష్మాభిరక్షితమ్ |పర్యాప్తం త్విదమేతేషాంబలం భీమాభిరక్షితమ్ || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: భీష్మపితామహునిచే రక్షింపబడుతున్న మన సైన్యం అపరిమితమైనది. భీముడి సంరక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితమైనది. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 9 అన్యే చ బహవ శ్శూరాఃమదర్థే త్యక్తజీవితాః |నానాశస్త్ర ప్రహరణాఃసర్వే యుద్ధవిశారదాః || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఇంకా ఎందరో వీర యోధులు నా తరపున తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు….
Bhagavad Gita Telugu శ్లోకం – 8 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చకృపశ్చ సమితింజయః |అశ్వత్థామా వికర్ణశ్చసౌమదత్తిస్తథైవ చ || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: పూజ్యులైన మీరును, భీష్మపితామహుడు, కర్ణుడు, యుద్ధంలో విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సౌమదత్తి ముఖ్యులు….