భగవద్గీత

587   Articles
587

Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.

Bhagavad Gita Telugu తేషాం జ్ఞానీ నిత్యయుక్తఃఏకభక్తిర్విశిష్యతే |ప్రియో హి జ్ఞానినో௨త్యర్థంఅహం స చ మమ ప్రియః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ నలుగురిలో ఆత్మసాక్షాత్కారాన్ని కలిగి ఉండి, అనన్య భక్తితో భగవంతుని ఆరాధించడంలో తమను తాము అంకితం…

Continue Reading

Bhagavad Gita Telugu చతుర్విధా భజంతే మాంజనాః సుకృతినో௨ర్జున |ఆర్తో జిజ్ఞాసురర్థార్థీజ్ఞానీ చ భరతర్షభ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నన్ను సేవించే వారు నాలుగు రకాలు. కష్టాల్లో ఉన్నవారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనుకునేవారు, భౌతిక సంపదను…

Continue Reading

Bhagavad Gita Telugu న మాం దుష్కృతినో మూఢాఃప్రపద్యంతే నరాధమాః |మాయయాపహృతజ్ఞానాఃఆసురం భావమాశ్రితాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పాపాత్ములు, మూఢులు, జ్ఞానం లేని వారు మరియు రాక్షస భావాలను ఆశ్రయించిన నీచ జీవులు నన్ను పొందలేరు. ఈ రోజు…

Continue Reading

Bhagavad Gita Telugu దైవీ హ్యేషా గుణమయీమమ మాయా దురత్యయా |మామేవ యే ప్రపద్యంతేమాయామేతాం తరంతి తే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: త్రిగుణస్వరూపమైన ఈ నా దైవమాయను అధిగమించుట సాధారణ మానవులకు చాలా కష్టతరమైనది. కానీ, నిరంతరం నన్నే…

Continue Reading

Bhagavad Gita Telugu త్రిభిర్గుణమయైర్భావైఃఏభి సర్వమిదం జగత్ |మోహితం నాభిజానాతిమామేభ్యః పరమవ్యయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకంలోని సర్వ జీవులు సత్త్వము, రజస్సు, తమస్సు లతో కూడిఉన్న ప్రకృతి త్రిగుణములచే మోహితులగుచున్నారు. కనుక ఈ త్రిగుణములకు అతీతుడనైన…

Continue Reading

Bhagavad Gita Telugu యే చైవ సాత్త్వికా భావాఃరాజసాస్తామసాశ్చ యే |మత్త ఏవేతి తాన్ విద్ధిన త్వహం తేషు తే మయి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రాపంచిక ప్రకృతి యొక్క మూడు గుణాలైన సత్వము, రజస్సు మరియు తమస్సు…

Continue Reading

Bhagavad Gita Telugu బలం బలవతాం చాహంకామరాగవివర్జితమ్ |ధర్మావిరుద్ధో భూతేషుకామో௨స్మి భరతర్షభ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, బలవంతులలో అచంచలమైన బలమును నేను, సర్వ జీవులయందు ధర్మ విరుద్ధం కాని, శాస్త్ర సమ్మతమైన కామమును నేను. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu బీజం మాం సర్వభూతానాంవిద్ధి పార్ధ సనాతనమ్ |బుద్ధిర్బుద్ధిమతామస్మితేజస్తేజస్వినామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, సమస్త ప్రాణులకు నేనే మూలాధారమని అర్థం చేసుకొనుము. జ్ఞానులలో జ్ఞానాన్ని నేను మరియు తేజోవంతులలో తేజస్సుని నేనే. ఈ రోజు…

Continue Reading

Bhagavad Gita Telugu పుణ్యో గంధః పృథివ్యాం చతేజశ్చాస్మి విభావసౌ |జీవనం సర్వభూతేషుతపశ్చాస్మి తపస్విషు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భూమి యందు సువాసనను నేను, అగ్ని యందు ప్రకాశించే తేజస్సును నేను, సర్వ జీవులలో జీవశక్తిని నేను మరియు…

Continue Reading

Bhagavad Gita Telugu రసో௨హమప్సు కౌంతేయప్రభాస్మి శశిసూర్యయోః |ప్రణవః సర్వవేదేషుశబ్దః ఖే పౌరుషం నృషు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నీటిలో రుచిని నేను, సూర్యచంద్రులలో కాంతిని నేను, సర్వవేదాలలో ఓంకారమును నేను, ఆకాశంలో శబ్దమును నేను…

Continue Reading