Bhagavad Gita Telugu శక్నోతీహైవ యస్సో ఢుంప్రాక్ శరీరవిమోక్షణాత్ |కామక్రోధోద్భవం వేగంస యుక్తః స సుఖీ నరః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరంను విడిచి పెట్టక ముందే అనగా జీవించి ఉండగానే వారి కోరికలను, కోపమును జయించిన…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu యే హి సంస్పర్శజా భోగాఃదుఃఖయోనయ ఏవ తే |ఆద్యంతవంతః కౌంతేయన తేషు రమతే బుధః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక సుఖాలలో మునిగితేలడం వల్ల కలిగే ఆనందం ప్రాపంచిక విషయాలపై దృష్టి సారించే వారికి…
Bhagavad Gita Telugu బాహ్యస్పర్శేష్వసక్తాత్మావిందత్యాత్మని యత్సుఖమ్ |స బ్రహ్మయోగయుక్తాత్మాసుఖమక్షయమశ్నుతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి లేని వారు తమ ఆత్మలోనే దైవిక ఆనందాన్ని పొందుతారు. బ్రహ్మనిష్ఠ అభ్యాసము ద్వారా శాశ్వతమైన సుఖమును అనుభవిస్తారు. ఈ…
Bhagavad Gita Telugu న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్యనోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |స్థిరబుద్ధిరసంమ్మూఢాఃబ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ జ్ఞానం కలిగిన వారు భగవంతుని యందు స్థితులై నిశ్చలమైన బుద్ధితో భ్రమకు లోనుకాకుండా ఉంటారు. అట్టి వారు…
Bhagavad Gita Telugu ఇహైవ తైర్జిత సర్గఃయేషాం సామ్యే స్థితం మనః |నిర్దోషం హి సమం బ్రహ్మతస్మాద్‌బ్రహ్మణి తే స్థితాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సంపూర్ణ మనస్సుతో అన్ని ప్రాణుల యందు సమ భావమును కలిగినవారు ఈ జన్మలోనే…
Bhagavad Gita Telugu విద్యావినయసంపన్నేబ్రాహ్మణే గవి హస్తిని |శుని చైవ శ్వపాకే చపండితాః సమదర్శినః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన జ్ఞానం కలిగి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన ఆత్మజ్ఞానులు, బ్రాహ్మణుడిని, ఆవుని, ఏనుగుని, కుక్కని మరియు చండాలుడిని సమానమైన…
Bhagavad Gita Telugu తద్బుద్ధయస్తదాత్మానఃతన్నిష్ఠాస్తత్పరాయణాః |గచ్ఛంత్యపునరావృత్తింజ్ఞాననిర్ధూతకల్మషాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుని యందు తమ మనస్సు, బుద్ధి అంకితభావంతో నిలిపి, భగవంతుడే తమ ఆశ్రయము, లక్ష్యము అని అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వారు జ్ఞాన ప్రకాశంతో తమ…
Bhagavad Gita Telugu జ్ఞానేన తు తదజ్ఞానంయేషాం నాశితమాత్మనః |తేషామాదిత్యవద్ జ్ఞానంప్రకాశయతి తత్పరమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మతత్వ జ్ఞానం వలన జీవుల యొక్క అజ్ఞానం తొలిగిపోవును. అప్పుడు ఆ జ్ఞానముచే వారి ఆత్మ సూర్యుని వలె ప్రకాశించును….
Bhagavad Gita Telugu నాదత్తే కస్యచిత్ పాపంన చైవ సుకృతం విభుః |అజ్ఞానేనావృతం జ్ఞానంతేన ముహ్యంతి జంతవః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జీవుల పాపము లేదా పుణ్యకర్మలు ఏ విధంగానూ భగవంతుడిచే ప్రభావితం చేయబడవు. ప్రాణుల జ్ఞానం అజ్ఞానముతో…
Bhagavad Gita Telugu న కర్తృత్వం న కర్మాణిలోకస్య సృజతి ప్రభుః |న కర్మఫలసంయోగంస్వభావస్తు ప్రవర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుడు కర్తృత్వం(చేసేది నేనే అన్న అహంకారము) మరియు కర్మలను గాని కలిగించడు లేదా కర్మ ఫలితాలను కల్పించడు….
