Bhagavad Gita Telugu

శ్లోకం – 15

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి
బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్కర్మలకు మూలం భగవంతునిచే నిర్ణయించబడిన వేదములు అని తెలుసుకొనుము. అందుచేత, సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యం యజ్ఞములయందు స్థితుడై ఉంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu