Bhagavad Gita Telugu

శ్లోకం – 14

అన్నా ద్భవంతి భూతాని
పర్జన్యాదన్నసంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యః
యజ్ఞః కర్మసముద్భవః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని జీవుల మనుగడ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది, ఐతే వర్షం వలన ఆహారం ఉత్పత్తి అవుతుంది. యజ్ఞముల వలన వర్షం కురుస్తుంది. సత్కర్మల వలన యజ్ఞం సంభవిస్తుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu