Bhagavad Gita Telugu

మత్తః పరతరం నాన్యత్
కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నన్ను మించినది ఏదీ లేదు. ఈ సమస్త జగత్తు కూడా దారంపై పూసల వలె నా యందె ఆధారపడి ఉన్నవి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu