Bhagavad Gita Telugu

శ్లోకం – 72

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ
నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా௨స్యామంతకాలే௨పి
బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా, ఒకసారి బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి తరువాత మళ్ళీ మోహితుడు కాడు. మరణ సమయంలో కూడా వివేకంతో స్థిరమైన బుద్ధి కలిగి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది భగవంతుని దివ్య క్షేత్రానికి చేరుకుంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu