Bhagavad Gita Telugu

శ్లోకం – 13

యజ్ఞశిష్టాశినః స్సంతః
ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుఞ్జతే తే త్వఘం పాపాః
యే పచంత్యాత్మకారణాత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞాలు చేసి దేవతలకు నైవేద్యాలు అర్పించగా మిగిలిన పదార్ధాలను సేవించే వారికి అన్ని పాపాముల నుండి విముక్తి లభించును. ఎవరైతే తమ కోసం మాత్రమే వంట చేసుకొని తినే వారు పాపం పొందుతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu