Bhagavad Gita Telugu

శ్లోకం – 43

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా
సంస్తభ్యాత్మానమాత్మనా |
జహి శత్రుం మహాబాహో
కామరూపం దురాసదమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించి, అత్యున్నతమైన బుద్ధిచే మనస్సును వశపరుచుకొని, కామం అని పిలువబడే అజేయమైన శత్రువును జయించు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu