ఓం నమో భగవతే వాసుదేవాయ నమః |
ఓం ధన్వంతరయే అమృత కలశ హస్తాయ నమః |
ఓం సర్వామాయ నాశనాయ నమః |
ఓం త్రిలోక్యనాధాయ నమః |
ఓం శ్రీ మహా విష్ణవే నమః |
ఓం ధన్వంతరయే నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం సురాసురవందితాయ నమః |
ఓం వయస్తూపకాయ నమః || 9 ||

ఓం సర్వామయధ్వంశ నాయ నమః |
ఓం భయాపహాయై నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం వివిధౌధధాత్రే నమః |
ఓం సర్వేశ్వరాయ నమః |
ఓం శంఖచక్ర ధరాయ నమః |
ఓం అమృత కలశ హస్తాయ నమః |
ఓం శల్య తంత్ర విశారదాయ నమః |
ఓం దివ్యౌషధధరాయ నమః || 18 ||

ఓం కరుణామృతసాగారాయ నమః |
ఓం సుఖ కారాయ నమః |
ఓం శస్త్రక్రియా కుశలాయ నమః |
ఓం దీరాయ నమః |
ఓం త్రీహాయ నమః |
ఓం శుభ దాయ నమః |
ఓం మహా దయాళవే నమః |
ఓం సాంగాగతవేదవేద్యాయ నమః |
ఓం భిషక్తమాయ నమః || 27 ||

ఓం ప్రాణదాయ నమః |
ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః |
ఓం ఆయుర్వేదప్రచారాయ నమః |
ఓం అష్టాంగయోగనిపుణాయ నమః |
ఓం జగదుద్ధారకాయ నమః |
ఓం హనూత్తమాయ నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం విష్ణవే నమః |
ఓం సమానాధి వర్జితాయ నమః || 36 ||

ఓం సర్వప్రాణీసుకృతే నమః |
ఓం సర్వ మంగళకారాయ నమః |
ఓం సర్వార్ధదాత్రేయ నమః |
ఓం మహామేధావినే నమః |
ఓం అమృతతాయ నమః |
ఓం సత్యాసంధాయ నమః |
ఓం ఆశ్రిత జనవత్సలాయ నమః |
ఓం అమృత వపుషే నమః |
ఓం పురాణ నిలయాయ నమః || 45 ||

ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం ప్రాణ జీవనాయ నమః |
ఓం జన్మమృత్యుజరాధికాయ నమః |
ఓం సాధ్గతిప్రదాయి నమః |
ఓం మహాత్సాహాయై నమః |
ఓం సమస్త భక్త సుఖ ధాత్రేయ నమః |
ఓం సహిష్ణవే నమః |
ఓం శుద్ధాయ నమః |
ఓం సమాత్మనే నమః || 54 ||

ఓం వైద్య రత్నాయ నమః |
ఓం అమృత్యవే నమః |
ఓం మహాగురవే నమః |
ఓం అమృతాంశోద్భవాయై నమః |
ఓం క్షేమకృతే నమః |
ఓం వంశవర్దరాయ నమః |
ఓం వీత భయాయ నమః |
ఓం ప్రాణప్రదే నమః |
ఓం క్షీరాబ్ధిజన్మనే నమః || 63 ||

ఓం చంద్రసహోదరాయ నమః |
ఓం సర్వలోక వందితాయ నమః |
ఓం పరబ్రహ్మనే నమః |
ఓం యజ్ఞబోగీధరేనయ నమః |
ఓం పుణ్య శ్లోకాయ నమః |
ఓం పూజ్య పాదాయ నమః |
ఓం సనాతన తమాయ నమః |
ఓం స్వస్థితాయే నమః |
ఓం దీర్ఘాయుష్కారాకాయ నమః || 72 ||

ఓం పురాణ పురుషోత్తమాయ నమః |
ఓం అమరప్రభవే నమః |
ఓం అమృతాయ నమః |
ఓం ఔషదాయ నమః |
ఓం సర్వానుకూలాయ నమః |
ఓం శోకనాశనాయ నమః |
ఓం లోకబంధవే నమః |
ఓం నానారోగార్తిపంజనాయ నమః |
ఓం ప్రజానాంజీవ హేతవే నమః || 81 ||

ఓం ప్రజారక్షణ దీక్షితాయ నమః |
ఓం శుక్ల వాసనే నమః |
ఓం పురుషార్ధ ప్రదాయ నమః |
ఓం ప్రశాంతాత్మనే నమః |
ఓం భక్త సర్వార్ధ ప్రదాత్రేనయ నమః |
ఓం మహైశ్వర్యాయ నమః |
ఓం రోగాశల్యహృదయే నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం నవరత్నభుజాయ నమః || 90 ||

ఓం నిస్సీమమహిమ్నే నమః |
ఓం గోవిందానాంపతయే నమః |
ఓం తిలోదాసాయ నమః |
ఓం ప్రాణాచార్యాయ నమః |
ఓం బీష్మణయే నమః |
ఓం త్రైలోక్యనాధాయ నమః |
ఓం భక్తిగమ్యాయ నమః |
ఓం తేజోనిధయే నమః |
ఓం కాలకాలాయ నమః || 99 ||

ఓం పరమార్ధ గురవే నమః |
ఓం జగదానందకారకాయ నమః |
ఓం ఆది వైద్యాయ నమః |
ఓం శ్రీరంగనిలయాయ నమః |
ఓం సర్వజన సేవితాయ నమః |
ఓం లక్ష్మీ పతయే నమః |
ఓం సర్వలోక రక్షకాయ నమః |
ఓం కావేరిస్నాత సంతుష్టయ నమః |
ఓం సర్వాభీష్టప్రదాయవిభూషితాయే నమః || 108 ||