Bhagavad Gita Telugu శ్లోకం – 2 వ్యామిశ్రేణేవ వాక్యేనబుద్ధిం మోహయసీవ మే |తదేకం వద నిశ్చిత్యయేన శ్రేయో௨హమాప్నుయామ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: మీ అస్పష్టమైన మాటలతో నా మనస్సును కలవర పెడుతున్నావు. అలా కాకుండా, దయచేసి నాకు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 1 అర్జున ఉవాచ: జ్యాయసీ చేత్ కర్మణస్తేమతా బుద్ధిర్జనార్దన |తత్కిం కర్మణి ఘోరే మాంనియోజయసి కేశవ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా(కృష్ణా), సకామ కర్మల కంటే జ్ఞానమే గొప్పదని మీరు…

Continue Reading

Ugadi Rasi Phalalu 2024 “క్రోధినామ” నామ సంవత్సర ఉగాది సందర్బంగా అన్ని రాశుల వారికి కొత్త తెలుగు సంవత్సరంలో ఉగాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Yearly Ugadi rashi phalalu 2024 for all 12 zodiac…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 72 ఏషా బ్రాహ్మీస్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి |స్థిత్వా௨స్యామంతకాలే௨పిబ్రహ్మనిర్వాణమృచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా, ఒకసారి బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి తరువాత మళ్ళీ మోహితుడు కాడు. మరణ సమయంలో కూడా…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 71 విహాయ కామాన్ యః సర్వాన్‌పుమాంశ్చరతి నిఃస్పృహః |నిర్మమో నిరహంకారఃస శాంతిమధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే ఇంద్రియ సుఖములకు సంబంధించిన కోరికలను విడిచిపెట్టి, అత్యాశ, అహంకారం, మమకారం లేకుండా ఉంటాడో…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 70 ఆపూర్యమాణమచలప్రతిష్ఠంసముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |తద్వత్‌కామా యం ప్రవిశంతి సర్వేస శాంతిమాప్నోతి న కామకామీ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిరంతరం అనేక నదులు సముద్రంలో కలుస్తున్నా కూడా ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 69 యా నిశా సర్వభూతానాంతస్యాం జాగర్తి సంయమీ |యస్యాం జాగ్రతి భూతానిసా నిశా పశ్యతో మునేః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఏదైతే సర్వజీవులకు రాత్రియో అది ఆత్మనిగ్రహము కలిగిన మునికి మేల్కొని…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 68 తస్మాద్యస్య మహాబాహోనిగృహీతాని సర్వశః |ఇంద్రియాణీంద్రియార్థేభ్యఃతస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కనుక ఓ అర్జునా! ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండి, స్థిరమైన మనస్సును సాధించనవాడు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 67 ఇంద్రియాణాం హి చరతాంయన్మనో௨ను విధీయతే |తదస్య హరతి ప్రజ్ఞాంవాయుర్నావమివాంభసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎలాగైతే నీటి మీద బలమైన గాలికి పడవ దాని దిశ నుండి పక్కకు నెట్టివేయబడునో, అలాగే…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 66 నాస్తి బుద్ధిరయుక్తస్యన చాయుక్తస్య భావనా |న చాభావయత శ్శాంతిఃఅశాంతస్య కుతస్సుఖమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుని యందు ద్యాస లేని వానికి స్థిరమైన బుద్ధి కలగదు. అలాంటి వానికి శాంతి…

Continue Reading