Bhagavad Gita Telugu శ్లోకం – 4 అర్జున ఉవాచ: కథం భీష్మమహం సంఖ్యేద్రోణం చ మధుసూదన |ఇషుభిః ప్రతియోత్స్యామిపూజార్హావరిసూదన || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా (శ్రీకృష్ణా), ఈ యుద్ధం నందు పూజ్యులైన భీష్మ పితామహులను, ద్రోణాచార్యులను…
Bhagavad Gita Telugu శ్లోకం – 3 క్లైబ్యం మా స్మ గమః పార్థనైతత్త్వయ్యుపపద్యతే |క్షుద్రం హృదయదౌర్బల్యంత్యక్త్వోత్తిష్ఠ పరంతప || తాత్పర్యం రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, పిరికితనంతో అధైర్య పడకు. నీకిది మంచిది కాదు. మనోదౌర్బల్యం వీడి యుద్ధానికి…
Bhagavad Gita Telugu శ్లోకం – 2 శ్రీ భగవానువాచ: కుతస్త్వా కశ్మల మిదంవిషమే సముపస్థితమ్ |అనార్యజుష్టమస్వర్గ్యంఅకీర్తికరమర్జున || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఇంత కీలకమైన సమయంలో నీవు శోకముతో నిండిన హృదయంతో ఎలా ఉండగలుగుతున్నావు? జీవితం…
Bhagavad Gita Telugu శ్లోకం – 1 సంజయ ఉవాచ: తం తథా కృపయావిష్టంఅశ్రుపూర్ణా కులేక్షణమ్ |విషీదంతమిదం వాక్యంఉవాచ మధుసూదనః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: జాలి, దుఃఖం, కంటతడితో ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఈ…
Bhagavad Gita Telugu శ్లోకం – 47 సంజయ ఉవాచ: ఏవ ముక్త్వా௨ర్జున స్సంఖ్యేరథోపస్థ ఉపావిశత్ |విసృజ్య సశరం చాపంశోక సంవిగ్న మానసః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: అర్జునుడు ఈ విధముగా పలికి దుఃఖంతో మనుసు విరిగి రణరంగమునందు…
Bhagavad Gita Telugu శ్లోకం – 46 యది మామ ప్రతీకారంఅశస్త్రం శస్త్రపాణయః |ధార్తరాష్ట్రా రణే హన్యుఃతన్మే క్షేమతరం భవేత్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఆయుధాలతో సమరానికి నిలిచివున్న ధృతరాష్ట్ర కుమారులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను…
Bhagavad Gita Telugu శ్లోకం – 45 అహో బత మహత్పాపంకర్తుం వ్యవసితా వయమ్ |యద్రాజ్యసుఖలోభేనహంతుం స్వజన ముద్యతాః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అయ్యో! రాజ్యాధికారాన్ని పొందాలన్న కోరికతో మన సొంత వారిని చంపటానికి పూనుకొని ఈ మహా…
Bhagavad Gita Telugu శ్లోకం – 44 ఉత్సన్నకులధర్మాణాంమనుష్యాణాం జనార్దన |నరకే నియతం వాసఃభవతీత్యనుశుశ్రుమ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా, కులాచారములను నాశనం చేసిన వారికి శాశ్వతముగా నరక ప్రాప్తి కలుగుతుందని నేను విన్నాను. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 43 దోషైరేతైః కులఘ్నానాంవర్ణసంకర కారకైః |ఉత్సాద్యంతే జాతిధర్మాఃకులధర్మాశ్చ శాశ్వతాః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కులాచారములను నాశనము చేసి, చెడు సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన సనాతన కులధర్మములు,…
Bhagavad Gita Telugu శ్లోకం – 42 సంకరో నరకాయైవకులఘ్నానాం కులస్య చ |పతంతి పితరో హ్యేషాంలుప్తపిండోదక క్రియాః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: చెడు సంతానము వృద్ధిచెందటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకం…