Bhagavad Gita Telugu శ్లోకం – 31 నిమిత్తాని చ పశ్యామివిపరీతాని కేశవ |న చ శ్రేయో௨నుపశ్యామిహత్వా స్వజన మాహవే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, చాలా అపశకునములు కనబడుతున్నవి. ఈ యుద్ధము నందు నా ఆత్మీయులను…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 30 గాండీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |న చ శక్నోమ్యవస్థాతుంభ్రమతీవ చ మే మనః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: గాండీవం చేతినుండి జారిపోతున్నది, శరీరం మండుతున్నది, నా మనస్సు తల్లడిల్లుతున్నది కనుక…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 29 సీదంతి మమ గాత్రాణిముఖం చ పరిశుష్యతి |వేపథుశ్చ శరీరే మేరోమహర్షశ్చ జాయతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నా అవయవాలు తడబడుతున్నాయి, నోరు ఎండిపోతున్నది మరియు శరీరమంతా గగుర్పాటుతో వణుకుతున్నది. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 28 అర్జున ఉవాచ: దృష్ట్వేమం స్వజనం కృష్ణ |యుయుత్సుం సముపస్థితమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా బంధువులని చూసి. ఈ రోజు రాశి ఫలాలు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 27 తాన్ సమీక్ష్య స కౌంతేయఃసర్వాన్ బంధూనవస్థితాన్ |కృపయా పరయా௨విష్టఃవిషీదన్నిద మబ్రవీత్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: యుద్ధ భూమియందు తన భందువులందరిని చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు మిక్కిలి దయతో దుఃఖిస్తూ ఇలా…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 26 తత్రాపశ్యత్ స్థితాన్ పార్థఃపితౄనథ పితామహాన్ |ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా ||శ్వశురాన్ సుహృదశ్చైవసేనయో రుభయో రపి || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: అప్పుడు అర్జునుడు ఇరు సేనలలో ఉన్న…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 25 భీష్మ ద్రోణ ప్రముఖతఃసర్వేషాం చ మహీక్షితామ్ |ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్ కురూనితి || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: భీష్ముడు, ద్రోణాచార్యుడుతో పాటు ఇతర కౌరవ రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు,…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 24 సంజయ ఉవాచ: ఏవ ముక్తో హృషీకేశఃగుడాకేశేన భారత |సేనయో రుభయోర్మధ్యేస్థాపయిత్వా రథోత్తమమ్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునిడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు వారి మహా రథమును…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 23 యోత్స్యమానా నవేక్షే௨హంయ ఏతే௨త్ర సమాగతాః |ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేఃయుద్ధే ప్రియచికీర్షవః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: దుష్టుడైన దుర్యోధనుడి సంక్షేమం కోసం వారి పక్షాన యుద్ధానికి సిద్ధమైన వారందరినీ చూడాలనుకుంటున్నాను. ఈ రోజు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 22 యావ దేతాన్ నిరీక్షే௨హంయోద్దుకామానవస్థితాన్ |కైర్మయా సహ యోద్ధవ్యంఅస్మిన్ రణసముద్యమే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ మహాసంగ్రామ రణరంగం నందు నేను ఎవరితో యుద్ధం చేయవలెనో ఆ యోధులందర్నీ చూడాలి. ఈ…

Continue Reading