Nitya Parayana Slokas in Telugu

కార్య ప్రారంభ స్తోత్రం

శుక్లాం బరధరం విష్ణుం
శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే

గాయత్రి మంత్రం

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్

గణేశ స్తోత్రం

వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వ కార్యేషు సర్వదా

విష్ణు స్తోత్రం

శాంతాకారం భుజగశయనం
పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం
మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం
యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం
సర్వలోకైకనాథం

గురు శ్లోకం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా
తస్మై శ్రీ గురవే నమః

సరస్వతీ శ్లోకం

సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామ రూపిణీ
విద్యారంభం కరిష్యమి
సిద్దిర్భవతు మే సదా

శ్రీరామ శ్లోకం

శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే

శ్రీకృష్ణ శ్లోకం

వసుదేవసుతం దేవం
కంసచాణూర మర్దనం
దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుం

హనుమ స్తోత్రం

మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యo
శ్రీరామదూతం శిరసా నమామి

శ్రీవెంకటేశ్వర శ్లోకం

వినా వేంకటేశం ననాథో ననాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశం ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ

మృత్యుంజయ మంత్రం

త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాథ్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్

దుర్గాదేవి శ్లోకం

సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే
గౌరీ నారాయణి నమోస్తుతే

తులసీమాత శ్లోకం

యన్మూలే సర్వతీర్థాని
యన్మధ్యే సర్వదేవతాః
యదాగ్రే సర్వవేదాశ్చ
తులసి త్వాం నమామ్యహం

దక్షిణామూర్తి శ్లోకం

గురవే సర్వ లోకానాం
భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం
శ్రీ దక్షిణామూర్తయే నమః

హరే రామ హరే కృష్ణ మంత్రం

హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే

నవగ్రహ శ్లోకం

అదిత్యా చ సోమాయ
మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ
రాహవే కేతవే నమః

దీప దర్శన శ్లోకం

దీపం జ్యోతిః పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే

గోమాత శ్లోకం

గోవర్ధనం ధరంవందే
గోపాదం గోప రూపిణం
గోకులోద్భవ ఈశానం
గోవిందం గోపికా ప్రియం

నాగస్తోత్రం

నమస్తే దేవ దేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వనాగేంద్ర
ఆదిశేష నమోస్తు తే

వృక్ష ప్రార్థన శ్లోకం

మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ
వృక్షరాజాయ తే నమః

ఆపద నివారణ స్తోత్రం

ఆపదా మపహర్తారం
దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం

స్నాన శ్లోకం

గంగే చ యమునే
కృష్ణే గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిం కురు

శమీ వృక్ష శ్లోకం

శమీ శమయతే పాపం
శమీ శతృవినాశనం
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శినీ

శాంతి మంత్రం

అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా
ఓం శాంతిః శాంతిః శాంతిః

నిద్రా శ్లోకం

రామం స్కంధం హనుమంతం
వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యమ్
దుస్వప్న స్తస్యనశ్యతి

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Check Nitya Parayana Slokas in Telugu from below YouTube video

Categorized in: