Bhagavad Gita Telugu మన్యసే యది తచ్ఛక్యంమయా ద్రష్టుమితి ప్రభో |యోగేశ్వర తతో మే త్వందర్శయాత్మానమవ్యయమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ ప్రభూ! యోగేశ్వరా, నీ విశ్వరూపమును చూడడం నాకు సాధ్యమని నీవు భావించినట్లైతే శాశ్వతమైన నీ విశ్వరూపమును…
Bhagavad Gita Telugu ఏవమేతద్యథాత్థ త్వమ్ఆత్మానం పరమేశ్వర |ద్రష్టుమిచ్ఛామి తే రూపమ్ఐశ్వరం పురుషోత్తమ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ పరమేశ్వరా(కృష్ణా), నీ గురించి నీవు చెప్పిన ప్రతి మాట నిజం. ఓ పురుషోత్తమా(కృష్ణా) ఇప్పుడు నాకు ఈశ్వర సంబంధమైన…
Bhagavad Gita Telugu భవాప్యయౌ హి భూతానాంశ్రుతౌ విస్తరశో మయా |త్వత్తః కమలపత్రాక్షమాహాత్మ్యమపి చావ్యయమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, సర్వ ప్రాణుల జనన మరణాల గురించి మరియు శాశ్వతమైన నీ మహాత్మ్యము గురించి కూడా వివరంగా…
అర్జున ఉవాచ: మదనుగ్రహాయ పరమంగుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |యత్త్వయోక్తం వచస్తేనమోహో௨యం విగతో మమ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నా మీద దయతలచి ఎంతో రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశించావు. ఫలితంగా నా అజ్ఞానం పూర్తిగా తొలిగిపోయింది. ఈ రోజు రాశి ఫలాలు…
Bhagavad Gita Telugu అథవా బహునైతేనకిం జ్ఞాతేన తవార్జున |విష్టభ్యాహమిదం కృత్స్నంఏకాంశేన స్థితో జగత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఇంతకంటెను నా విభూతి వివరాలు తెలుసుకొని ప్రయోజనం లేదు. ఈ విశ్వం మొత్తం నా దివ్య…
Bhagavad Gita Telugu యద్యద్విభూతిమత్సత్త్వంశ్రీమదూర్జితమేవ వా |తత్తదేవావగచ్ఛ త్వంమమ తేజో௨0శ సంభవమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ ప్రపంచంలోని విలాసవంతమైన, అద్భుతమైన మరియు శక్తివంతమైన అన్ని వస్తువులు కూడా నా తేజస్సులోని ఒక అంశ నుండే ఆవిర్భవించాయని తెలుసుకొనుము….
Bhagavad Gita Telugu నాంతో௨స్తి మమ దివ్యానాంవిభూతీనాం పరంతప |ఏష తూద్దేశతః ప్రోక్తఃవిభూతేర్విస్తరో మయా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పరంతపా(అర్జునా), నా దివ్య విభూతులకు అంతం లేదు. నేను నా అంతులేని వైభవాలలో కొంత భాగం నీకు…
Bhagavad Gita Telugu యచ్చాపి సర్వభూతానాంబీజం తదహమర్జున |న తదస్తి వినా యత్స్యాత్మయా భూతం చరాచరమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సమస్త ప్రాణులు పుట్టేందుకు కారణమైన బీజమును నేను. ఈ భౌతిక ప్రపంచంలో నేను లేకుండా…
Bhagavad Gita Telugu దండో దమయతామస్మినీతిరస్మి జిగీషతామ్ |మౌనం చైవాస్మి గుహ్యానాంజ్ఞానం జ్ఞానవతామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శిక్షించే వారిలో దండనను నేను. విజయం సాధించాలనే కోరిక కలవారిలో సత్ప్రవర్తనను నేను. రహస్యాలను కాపాడడంలో మౌనమును నేను. జ్ఞానవంతులలో…
Bhagavad Gita Telugu వృష్ణీనాం వాసుదేవో௨స్మిపాండవానాం ధనంజయః |మునీనామప్యహం వ్యాసఃకవీనాముశనా కవిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యదు వంశస్థులలో కృష్ణుడిని నేను. పాండవులలో అర్జునుడిని నేను. మునులలో వేద వ్యాసుడిని నేను. జ్ఞానులలో శుక్రాచార్యుడిని నేను. ఈ రోజు…