Bhagavad Gita Telugu ద్యూతం ఛలయతామస్మితేజస్తేజస్వినామహమ్ |జయో௨స్మి వ్యవసాయో௨స్మిసత్త్వం సత్త్వవతామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మోసగాళ్ళలో జూదమును నేను. తేజోవంతులలో తేజస్సును నేను. విజేతలలో జయంను నేను. సంకల్పము ఉన్న వారిలో దృఢసంకల్పమును నేను. సాత్త్విక పురుషులలో సద్గుణమును…

Continue Reading

Bhagavad Gita Telugu బృహత్సామ తథా సామ్నాంగాయత్రీ ఛందసామహమ్ |మాసానాం మార్గశీర్షో௨హంఋతూనాం కుసుమాకరః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సామవేద మంత్రములలో బృహత్సామమును నేను. ఛందస్సులలో గాయత్రీఛందస్సును నేను. మాసాలలో మార్గశీర్ష మాసమును నేను. ఋతువులలో వసంత ఋతువును నేను….

Continue Reading

Bhagavad Gita Telugu మృత్యుః సర్వహరశ్చాహంఉద్భవశ్చ భవిష్యతామ్ |కీర్తిః శ్రీర్వాక్చ నారీణాంస్మృతిర్మేధా ధృతిః క్షమా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని జీవులను సంహరించు మృత్యువును నేను. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీ లక్షణములలో కీర్తి,…

Continue Reading

Bhagavad Gita Telugu అక్షరాణామకారో௨స్మిద్వంద్వః సామాసికస్య చ |అహమేవాక్షయః కాలఃధాతా௨హం విశ్వతోముఖః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అక్షరాలలో “అ”కారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. అపరిమితమైన కాలమును నేను. సృష్టికర్తలలో బ్రహ్మను నేను. ఈ రోజు రాశి…

Continue Reading

Bhagavad Gita Telugu సర్గాణామాదిరంతశ్చమధ్యం చైవాహమర్జున |అధ్యాత్మవిద్యా విద్యానాంవాదః ప్రవదతామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సమస్త సృష్టికి ఆది, మధ్యం మరియు అంతము నేను. విద్యలలో ఆధ్యాత్మిక విద్యను నేను. వాదించే వారిలో వాదమును నేను….

Continue Reading

Bhagavad Gita Telugu పవనః పవతామస్మిరామః శస్త్రభృతామహమ్ |ఝుషాణాం మకరశ్చాస్మిస్రోతసామస్మి జాహ్నవీ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పవిత్రం చేసేవాటిలో వాయువును నేను. శస్త్రధారులలో రాముడిని నేను. జల జీవులలో మొసలిని నేను. నదులలో గంగా నదిని నేను. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాంకాలః కలయతామహమ్ |మృగాణాం చ మృగేంద్రో௨హంవైనతేయశ్చ పక్షిణామ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రాక్షసులలో ప్రహ్లాదుడిని నేను. నియంత్రించే వాటి అన్నిటిలో కాలంను నేను. మృగాలలో సింహాన్ని నేను. పక్షులలో గరుత్మంతుడిని నేను. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu అనంతశ్చాస్మి నాగానాంవరుణో యాదసామహమ్ |పితౄణామర్యమా చాస్మియమః సంయమతామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాగులలో ఆదిశేషుడిని నేను. నీటి యందు వసించే జీవులలో వరుణుడిని నేను. పితృ దేవతలలో అర్యముడను నేను. పాలన అందిచే వారిలో…

Continue Reading

Bhagavad Gita Telugu ఆయుధానామహం వజ్రంధేనూనామస్మి కామధుక్ |ప్రజనశ్చాస్మి కందర్పఃసర్పాణామస్మి వాసుకిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను. ఆవులలో కామధేనువును నేను. సంతానోత్పత్తికి కారణమైన మన్మథుణ్ణి నేను. సర్పాలలో వాసుకిని నేను. ఈ రోజు రాశి…

Continue Reading

Bhagavad Gita Telugu ఉచ్చైఃశ్రవసమశ్వానాంవిద్ధి మామమృతోద్భవమ్ |ఐరావతం గజేంద్రాణాంనరాణాం చ నరాధిపమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గుర్రాలలో అమృత సముద్రము చిలకటం వలన పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. ఏనుగులలో ఐరావతమును నేను. మనుషులలో రాజుని నేను. ఈ రోజు…

Continue Reading