Bhagavad Gita Telugu శ్లోకం – 12 తస్య సంజనయన్ హర్షంకురువృద్ధః పితామహః |సింహనాదం వినద్యోచ్చైఃశంఖం దధ్మౌ ప్రతాపవాన్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి కురువృద్ధుడు పరాక్రమవంతుడైన భీష్మ పితామహుడు ఉచ్చస్వరముతో సింహనాదం చేసి శంఖం…
Bhagavad Gita Telugu శ్లోకం – 11 అయనేషు చ సర్వేషుయథాభాగమవస్థితాః |భీష్మమేవాభిరక్షంతుభవంతః స్సర్వ ఏవ హి || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: కనుక కౌరవ సైనిక దళాధిపతులందరూ తమ స్థానాలను కాపాడుకోవడంతో పాటు భీష్మపితామహుడిని రక్షించుకోవలెను. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 10 అపర్యాప్తం తదస్మాకంబలం భీష్మాభిరక్షితమ్ |పర్యాప్తం త్విదమేతేషాంబలం భీమాభిరక్షితమ్ || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: భీష్మపితామహునిచే రక్షింపబడుతున్న మన సైన్యం అపరిమితమైనది. భీముడి సంరక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితమైనది. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 9 అన్యే చ బహవ శ్శూరాఃమదర్థే త్యక్తజీవితాః |నానాశస్త్ర ప్రహరణాఃసర్వే యుద్ధవిశారదాః || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఇంకా ఎందరో వీర యోధులు నా తరపున తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు….
Bhagavad Gita Telugu శ్లోకం – 8 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చకృపశ్చ సమితింజయః |అశ్వత్థామా వికర్ణశ్చసౌమదత్తిస్తథైవ చ || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: పూజ్యులైన మీరును, భీష్మపితామహుడు, కర్ణుడు, యుద్ధంలో విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సౌమదత్తి ముఖ్యులు….
Bhagavad Gita Telugu శ్లోకం – 7 అస్మాకం తు విశిష్టా యేతాన్నిబోధ ద్విజోత్తమ |నాయకా మమ సైన్యస్యసంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షమున ఉన్న ముఖ్య యోధులు, మహా…
Basara – Sri Gnana Saraswathi Temple లక్ష్మీదేవి .. సరస్వతీదేవి .. పార్వతీదేవిలను త్రిమాతలుగా చెబుతారు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే సహజంగానే లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు ఉంటాయని చెబుతారు. సాధారణంగా సరస్వతీదేవి ఆవిర్భవించిన క్షేత్రాలు తక్కువగానే కనిపిస్తాయి. పురాణాల్లోకి…
Sri Kalahasti Temple పంచభూత క్షేత్రాలలో “శ్రీకాళహస్తీ”(Sri Kalahasti) ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామి “వాయులింగం”గా దర్శనమిస్తుంటాడు. ఆంధ్రప్రదేశ్ .. తిరుపతి జిల్లాలో మండల కేంద్రంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడిగా స్వామివారు ఇక్కడ పూజలు అందుకోవడానికిగల కారణంగా ఒక పురాణ…
Bhagavad Gita Telugu శ్లోకం – 6 యుధామన్యుశ్చ విక్రాంతఃఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |సౌభద్రో ద్రౌపదేయాశ్చసర్వ ఏవ మహారథాః || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారులైన ఉపపాండవులు ఉన్నారు. వీరంతా…
Bhagavad Gita Telugu శ్లోకం – 5 ధృష్టకేతు శ్చేకితానఃకాశీరాజశ్చ వీర్యవాన్ |పురుజిత్ కుంతిభోజశ్చశైబ్యశ్చ నరపుంగవః || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైభ్యుడు వంటి మహాయోధులు ఉన్నారు. ఈ రోజు…