Bhagavad Gita Telugu శ్లోకం – 21 అర్జున ఉవాచ: సేనయో రుభయోర్మధ్యే |రథం స్థాపయ మే௨చ్యుత || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అచ్యుతా (శ్రీకృష్ణ)! దయచేసి నా రథమును రెండుసేనల మధ్యకి తీసుకెళ్ళి నిలుపుము. ఈ రోజు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 20 అథ వ్యవస్థితాన్ దృష్ట్వాధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |ప్రవృత్తే శస్త్రసంపాతేధనురుద్యమ్య పాండవః ||హృషీకేశం తదా వాక్యంఇద మాహ మహీపతే || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ చక్రవర్తి! తదనంతరం యుద్ధ ప్రారంభ సమయంలో హనుమంతుడి…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 19 స ఘోషో ధార్తరాష్ట్రాణాంహృదయాని వ్యదారయత్ |నభశ్చ పృథివీం చైవతుములో వ్యనునాదయన్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: పాండవ యోధుల శంఖా ధ్వనులకి భూమి ఆకాశము దద్దరిల్లినవి. ఆ భీకరమైన శబ్దం మీ…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 18 ద్రుపదో ద్రౌపదేయాశ్చసర్వశః పృథివీపతే |సౌభద్రశ్చ మహాబాహుఃశంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, భుజబలుడు సుభద్రా తనయుడైన అభిమన్యుడు తమ…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 17 కాశ్యశ్చ పరమేష్వాసఃశిఖండీ చ మహారథః |ధృష్టద్యుమ్నో విరాటశ్చసాత్యకిశ్చాపరాజితః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: గొప్ప ధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాట మహారాజు, ఓటమి ఎరుగని సాత్యకి తమ శంఖములను…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 16 అనంతవిజయం రాజాకుంతీపుత్రో యుధిష్ఠిరః |నకుల స్సహదేవశ్చసుఘోష మణిపుష్పకౌ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: కుంతీ పుత్రుడు మరియు మహారాజైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) “అనంత విజయము” అను శంఖమును, నకులసహదేవులు సుఘోషమణిపుష్పకములను శంఖములు…

Continue Reading

Shirdi Sai Baba Temple శిరిడీ సాయిబాబా .. దత్తావతారాలలో ఒకరిగా .. ఆ గురు పరంపరలో ఒకరుగా చెబుతుంటారు. బాబా తన పాద స్పర్శచే పునీతం చేసిన ఆనాటి “శిరిడీ”(Shirdi) గ్రామం .. ఈ రోజున ఒక పట్టణం. ఇది…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 15 పాంచజన్యం హృషికేశఃదేవదత్తం ధనంజయః |పౌండ్రం ధధ్మౌ మహాశంఖంభీమకర్మా వృకోదరః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వారి శంఖములైన పాంచజన్యము మరియు దేవదత్తములను పూరించారు. అత్యంత భయంకరుడైన భీముడు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 14 తత శ్శ్వేతైర్హయైర్యుక్తేమహతి స్యందనే స్థితౌ |మాధవః పాండవశ్చైవదివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: తదనంతరం తెల్లని గుర్రాలతో కూడిన మహారథంపై కూర్చొని ఉన్న మాధవుడైన శ్రీకృష్ణుడు, పాండుపుత్రుడైన అర్జునుడు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 13 తత శ్శంఖాశ్చ భేర్యశ్చపణవానక గోముఖాః |సహసైవాభ్యహన్యంతస శబ్దస్తుములో௨భవత్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: తరువాత కౌరవ వీరులంతా శంఖాలు, డప్పులు, తాళాలు మరియు కొమ్మువాద్యములు మ్రోగించడంతో ఆ ప్రాంతమంతా భయంకరమైన శబ్దంతో…

Continue Reading