
జన్మ నక్షత్రం ప్రకారం

15 అక్టోబర్ 2026 - గురువారం
జన్మ తేది ప్రకారం
కొన్ని కార్యాలు మందగిస్తాయి. ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. శారీరక రుగ్మతలు. దైవరాధనలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దూర ప్రయాణాలు ఉంటాయి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu












