
14 అక్టోబర్ 2026 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
ఆదాయం తగ్గి నిరుత్సాహం చెందుతారు.
బంధువులతో వైరం.
కార్యక్రమాలు కొంత నత్తనడకన సాగుతాయి.
ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అవరోధాలు.
ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు వివాదాలు.
విద్యార్థులు∙అసంతృప్తి చెందుతారు.
మహిళలకు కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.
రంగులు... అనుకూలం... ఎరుపు, తెలుపు.ప్రతికూలం...కాఫీ
సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

జన్మ తేది ప్రకారం
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu












