14 అక్టోబర్ 2026 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

రుణ దాతల నుంచి ఒత్తిడులు కొంతవరకూ తొలగుతాయి.

కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు.

భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.

సమాజంలో గౌరవం పొందుతారు.

ఇంటాబయటా మీకు ఎదురుండదు. మీ మాటను కాదనేవారు ఉండరు.

బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు.

వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం.

ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు.

రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు మరింత చురుగ్గా వ్యవహరిస్తారు.

విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రంగులు... అనుకూలం... ఆకుపచ్చ, గులాబీ.ప్రతికూలం...బంగారం

అంగార క స్తోత్రం పఠించాలి.
bahula ekadashi venkateshwara swamy pooja


జన్మ తేది ప్రకారం

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu