14 అక్టోబర్ 2026 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా గడుపుతారు.

సన్నిహితులు మీకు తోడుగా నిలుస్తారు.

ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వాహనాలు, స్థలాలు కొంటారు.

ఆరోగ్యం కుదుటపడుతుంది.

వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పట్టుదలతో సంస్థను అభివృద్ధి చేస్తారు.

ఉద్యోగులకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థత చాటుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

విద్యార్థులకు విద్యావకాశాలు.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

రంగులు... అనుకూలం... గులాబీ, లేత ఎరుపు.ప్రతికూలం...తెలుపు

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
bahula ekadashi venkateshwara swamy pooja


జన్మ తేది ప్రకారం

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu