17 జనవరి 2026 - శనివారం
జన్మ నక్షత్రం ప్రకారం

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)

దూర ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు.

శ్రమ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అపార్ధాలు.

వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవం.

పారిశ్రామికవేత్తలకు గందరగోళం.

ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి.

విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు ఆస్తి వివాదాలు.

రంగులు... అనుకూలం....... నేరేడు, కాఫీ.ప్రతికూలం...తెలుపు.

శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

17 జనవరి 2026 - శనివారం
జన్మ తేది ప్రకారం

మకరం (23 డిసెంబర్ నుండి 22 జనవరి)...

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సమస్య నుంచి విముక్తి. వాహనసౌఖ్యం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu