22 డిసెంబర్ 2024 - ఆదివారం
జన్మ నక్షత్రం ప్రకారం

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

ఆర్థిక లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది.

బంధువులతో వివాదాల పరిష్కరించుకుంటారు.

మీ అంచనాలు నిజం చేసుకునే సమయం.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

వ్యాపార, వాణిజ్యవేత్తలు కొన్ని అవాంతరాలు తొలగుతాయి.

ఉద్యోగులకు అదనపు పనిభారం తొలగుతుంది.

పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమవారు విజయాల బాటలో నడుస్తారు.

విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు రావచ్చు.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

అనుకూల రంగులు...పసుపు, గోధుమ.

ప్రతికూల రంగు.,,నేరేడు.

విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

22 డిసెంబర్ 2024 - ఆదివారం
జన్మ తేది ప్రకారం

మీనం (23 ఫిబ్రవరి నుండి 20 మార్చి)...

ఉద్యోగ, వివాహయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం. రాబడి పెరుగుతుంది. ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu