14 అక్టోబర్ 2026 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

కార్యక్రమాలలో ఆటంకాలు.

ఆలోచనలు కలసిరావు.

భూవివాదాలు నెలకొంటాయి.

ఆదాయానికి మించి ఖర్చులు.

బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.

వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు.

ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.

చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒత్తిడులు.

విద్యార్థులకు నిరుత్సాహమే.

మహిళలకు ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటారు.

రంగులు... అనుకూలం... తెలుపు, ఆకుపచ్చ.ప్రతికూలం...ఎరుపు

వేంకటేశ్వరస్వామిని అర్చించండి.
bahula ekadashi venkateshwara swamy pooja


జన్మ తేది ప్రకారం

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu