30 మే 2025 - శుక్రవారం
జన్మ నక్షత్రం ప్రకారం
విచిత్రమైన సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.
మీ గొప్పతనాన్ని పదిమందీ కీర్తిస్తారు.
విలువైన వస్తువులు,స్థలాలు కొంటారు.
భూవివాదాల నుంచి బయటపడతారు.
వ్యవహారాలలో అనుహ్యంగా విజయం సాధిస్తారు.
శుభవార్తా శ్రవణం.
ఆదాయం మీ అవసరాల మేరకు పెరుగుదల కనిపిస్తుంది.
వ్యాపార, వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలు సాధిస్తారు.
ఉద్యోగులకు ఉన్నతపోస్టుల్లో అవకాశాలు రావచ్చు.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ఆశాజనకం.
విద్యార్థులకు సంతోషకర సమాచారం..
మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయం.
అనుకూల రంగులు..... పసుపు, గులాబీ.
ప్రతికూల రంగు..ఎరుపు.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
30 మే 2025 - శుక్రవారం
జన్మ తేది ప్రకారం
ఉద్యోగ యత్నాలు సానుకూలం. ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu











