
14 అక్టోబర్ 2026 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం
ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
కార్యక్రమాలలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు.
ఒక సమాచారం గందరగోళంతో పాటు నిరాశ కలిగిస్తుంది.
పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
బంధువులతో తగాదాలు నెలకొంటాయి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు.
ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి.
క్రీడాకారులు, వైద్యులు కొత్త సమస్యలతో కుస్తీపడతారు.
విద్యార్థులకు ఫలితాలలో నిరాశ చెందుతారు.
మహిళలకు ఆరోగ్య సమస్యలు.
రంగులు... అనుకూలం... గులాబీ, తెలుపు.ప్రతికూలం...నలుపు
శివపంచాక్షరి పఠించండి.

జన్మ తేది ప్రకారం
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu












