14 అక్టోబర్ 2026 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

పనులలో పురోగతి కనిపిస్తుంది.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు.

వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లాభాలు ఆర్జిస్తారు.

ఉద్యోగులకు విధి నిర్వహణలో తగిన ప్రోత్సాహం అందుతుంది.

రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి ఒత్తిడులు.

విద్యార్థులకు హుషారుగా గడుస్తుంది.

మహిళలకు భూ, గృహయోగాలు.

రంగులు... అనుకూలం... ఎరుపు, కాఫీ.ప్రతికూలం...నీలం

శివాలయంలో అభిషేకం చేయించుకోండి.

bahula ekadashi venkateshwara swamy pooja


జన్మ తేది ప్రకారం

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu