22 డిసెంబర్ 2024 - ఆదివారం
జన్మ నక్షత్రం ప్రకారం
కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంలో అవాంతరాలు.
కీలక ఒప్పందాలు వాయిదా వేస్తారు.
అనారోగ్యంతో ఇబ్బందిపడతారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొంటాయి.
ప్రయాణాలలో అవాంతరాలతో వెనుదిరుగుతారు.
ధార్మిక వేత్తలతో సంభాషిస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు ఊహించుకున్న లాభాలు ఆర్జించలేక ఇబ్బందిపడతారు.
ఉద్యోగులకు మరింత పని ఒత్తిడులు ఉండవచ్చు.
పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి గందరగోళ పరిస్థితిగా ఉంటుంది.
విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది.
మహిళలకు నిరుత్సాహం.
అనుకూల రంగులు... తెలుపు, గోధుమ.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
గణపతిని ఆరాధించండి.
22 డిసెంబర్ 2024 - ఆదివారం
జన్మ తేది ప్రకారం
ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. బంధువులతో కొన్ని చిక్కులు. స్వల్ప అస్వస్థత. దేవాలయ దర్శనాలు. ముఖ్యమైన కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu