14 అక్టోబర్ 2026 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం



వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.

మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కార్యక్రమాలు అనుకున్నట్టే సమయానికి పూర్తి చేస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఖర్చులు తట్టుకుంటారు.

వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి.

ఉద్యోగులకు బాధ్యతలపై పట్టు చిక్కుతుంది.

రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి ఆహ్వానాలు అందుతాయి.

విద్యార్థులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి.

మహిళలకు నూతనోత్సాహం.

రంగులు... అనుకూలం... తెలుపు, లేత ఎరుపు.ప్రతికూలం...ఆకుపచ్చ

గణపతిని పూజించండి.

bahula ekadashi venkateshwara swamy pooja


జన్మ తేది ప్రకారం

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu