
14 అక్టోబర్ 2026 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం
మిత్రుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటారు.
ఆకస్మిక ప్రయాణాలు.
కార్యక్రమాలలో అనుకోని జాప్యం.
రాబడి అంతగా కనిపించదు.
రుణాలు చేయాల్సి వస్తుంది.
కుటుంబసమస్యలు మరింతగా వేధిస్తాయి.
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ఆలోచనలను స్థిరంగా ఉంచుకునేందుకు యత్నిస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అనుకున్న లాభాలు కష్టమే.
ఉద్యోగులకు విధి నిర్వహణలో గందరగోళం.
చిత్రపరిశ్రమ వారు,వైద్యులు సరైన గుర్తింపులేక ఇబ్బందిపడతారు.
విద్యార్థులకు యత్నాలు విఫలం కాగలవు.
మహిళలకు కుటుంబసమస్యలు.
రంగులు... అనుకూలం... ఆకుపచ్చ, గులాబీ.ప్రతికూలం...నీలం
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

జన్మ తేది ప్రకారం
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu












