17 జనవరి 2026 - శనివారం
జన్మ నక్షత్రం ప్రకారం

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు.

కష్టించినా ఫలితం ఉండదు. వ్యవహారాల్లో నిదానం అవసరం.

నిర్ణయాలలో తొందరపాటు తగదు.

భార్యాభర్తల మధ్య అపోహలు.

వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు తప్పవు.

విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది.

మహిళలకు కుటుంబ సమస్యలు. .

రంగులు...అనుకూలం........ గులాబీ, లేత పసుపు. ప్రతికూలం...ఎరుపు

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

17 జనవరి 2026 - శనివారం
జన్మ తేది ప్రకారం

మేషం (21 మార్చి నుండి 19 ఏప్రిల్)...

ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందుకుంటారు అందుతుంది. శుభవార్తలు వింటారు.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu