16 ఏప్రిల్ 2025 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం
చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేయడంలో కష్టపడాలి.
దూరప్రయాణాలు ఉంటాయి.
కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.
బంధుమిత్రులతో విభేదిస్తారు.
ఇంటాబయటా కొంత గందరగోళంగా ఉంటుంది.
దైవకార్యాలలో పాల్గొంటారు.
ఉద్యోగులకు అదనపు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి.
వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది.
పారిశ్రామిక,రాజకీయవేత్తలకు వ్యవహారాలలో అవాంతరాలు.
విద్యార్థులు కొంత నిదానం పాటించాలి.
మహిళలకు కష్టాలు వెంటాడవచ్చు.
అనుకూల రంగులు... గోధుమ, బంగారు.
ప్రతికూల రంగు...గులాబీ.
కనకధారా స్తోత్రాలు పఠించండి.
16 ఏప్రిల్ 2025 - బుధవారం
జన్మ తేది ప్రకారం
అనుకోని ఆర్థిక లాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహన యోగం. వ్యాపార, ఉద్యోగులకు అనుకూలం.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu











