
30 ఆగస్టు 2026 - ఆదివారం
జన్మ నక్షత్రం ప్రకారం
–––––
కొన్ని కార్యక్రమాలను శ్రమలేకుండా పూర్తి చేస్తారు.
ధార్మిక కార్యక్రమాలు, సమావేశాల్లో మీ పాత్ర పోషిస్తారు.
పాతమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.
వ్యతిరేకులను దారిలోకి తెచ్చుకోవడంలో సఫలమవుతారు.
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.
కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.
వ్యాపారవేత్తలకు లావాదేవీల్లో కొత్త ఆశలు.
ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది.
పారిశ్రామిక,రాజకీయవేత్తలకు శుభవార్తలు.
విద్యార్థులకు నూతన విద్యావకాశాలు.
మహిళలకు కుటుంబసభ్యుల నుండి మరింత సహాయం.
అనుకూలం.... ఎరుపు,కాఫీ. ప్రతికూలం...ఆకుపచ్చ.
హనుమా¯Œ చాలీసా పఠించండి.

30 ఆగస్టు 2026 - ఆదివారం
జన్మ తేది ప్రకారం
దూర ప్రాంతాల నుంచి ముఖ్యసమాచారం. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చిరకాల కోరిక నెరవేరే సమయం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అరుదైన పురస్కారాలు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu












