30 ఆగస్టు 2026 - ఆదివారం
జన్మ నక్షత్రం ప్రకారం

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)...

–––––

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

సమాజంలో మీరంటే అంతా ఇష్టపడతారు.

ఆత్మీయుల నుంచి శుభవార్తలు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

వ్యాపార లావాదేవీల్లో అభివృద్ధి.

ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలు.

విద్యార్థులకు నూతన అవకాశాలు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

అనుకూలం.... ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూలం...ఎరుపు.

గణపతి ఆరాధన మంచిది.
bahula ekadashi venkateshwara swamy pooja

30 ఆగస్టు 2026 - ఆదివారం
జన్మ తేది ప్రకారం

తుల (23 సెప్టెంబర్ నుండి 22 అక్టోబర్)...

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. బంధువులతో విభేదాలు. అంచనాలు తారుమారు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో చిక్కులు.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu