
జన్మ నక్షత్రం ప్రకారం

15 అక్టోబర్ 2026 - గురువారం
జన్మ తేది ప్రకారం
బంధువుల నుంచి పిలుపు. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది.స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వృత్తులు, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu












