29 నవంబర్ 2026 - ఆదివారం
జన్మ నక్షత్రం ప్రకారం

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.
శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.
మిత్రులు, సోదరులతో విభేదాలు నెలకొంటాయి.
ప్రత్యర్థులతో కొత్త సమస్యలు.
చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు.
ప్రయాణాలలో మార్పులు.
రియల్టర్లు, కాంట్రాక్టర్లు మరింత శ్రమించాలి.
వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
రాజకీయ, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.
కళాకారులకు గందరగోళం.
విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.
మహిళలకు నిరుత్సాహం.
రంగులు ...అనుకూలం...పసుపు, కాఫీ. ప్రతికూలం...నీలం
దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
bahula ekadashi venkateshwara swamy pooja

29 నవంబర్ 2026 - ఆదివారం
జన్మ తేది ప్రకారం

వృశ్చికం (23 అక్టోబర్ నుండి 22 నవంబర్)...
ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. ముఖ్య కార్యాల్లో ఆటంకాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu