01 జూన్ 2025 - ఆదివారం
జన్మ నక్షత్రం ప్రకారం

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)...

అదనపు ఆదాయం సమకూరుతుంది.

సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.

ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం.

తీర్థ యాత్రలు చేస్తారు.

వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఉద్యోగులకు సంతోషదాయకంగా ఉంటుంది.

రాజకీయవర్గాలకు పదవీ యోగం.

విద్యార్థులకు పురస్కారాలు.

మహిళలకు శుభవర్తమానాలు.

అనుకూల రంగులు.. పసుపు, ఆకుపచ్చ.

ప్రతికూల రంగు...తెలుపు.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

01 జూన్ 2025 - ఆదివారం
జన్మ తేది ప్రకారం

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu