
జన్మ నక్షత్రం ప్రకారం
02 ఏప్రిల్ 2026 - గురువారం
జన్మ తేది ప్రకారం
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. దైవారాధన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu












