
07 జూన్ 2026 - 13 జూన్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం
ముఖ్య∙కార్యక్రమాలు వేగంగా పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుంచి అత్యంత కీలక సమాచారం అందుతుంది.
కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశాలున్నాయి.
కొత్త వ్యక్తులు పరిచయం మీకు ఉత్సాహాన్నిస్తుంది.
ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా గడుస్తుంది.
రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి కలుగవచ్చు.
పొదుపు సూత్రాలు పాటిస్తారు.
కుటుంబ సభ్యులు మరింత ఇష్టపడతారు.
బంధువులతో సందడిగా గడుపుతారు.
సోదరుల ప్రతిపాదనలకు అంగీకారం తెలియజేస్తారు.
ఇంటిలో ఒక ముఖ్య కార్యక్రమం నిర్వహిస్తారు.
గతం నుండి వేధిస్తున్న ఒక సమస్య నుండి బయటపడతారు.
వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.
భూ వివాదాలను పరిష్కరించుకుంటారు.
వ్యాపారాలు మరింత వృద్ధి చెంది లాభాలు ఆర్జిస్తారు.
నూతన వ్యాపారాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తారు.
ఉద్యోగాలలో సరైన గుర్తింపు రాగలదు.
మీ కష్టం వృథా కాదు. ఇంక్రిమెంట్లు కూడా దక్కే సూచనలున్నాయి.
క్రీడాకారులు, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది.
మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
టెక్నికల్ రంగం వారికి అంచనాలు నిజం కాగలవు.
ఆదిత్య హదయం పఠించండి.
07 జూన్ 2026 - 13 జూన్ 2026
జన్మ తేది ప్రకారం
చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఆప్తుల నుంచి కీలక సందేశం అందుతుంది.
బందువులు, స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి.
పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు.
పలుకుబడి మరింత పెరుగుతుంది.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు.
వ్యాపారస్తులు లాభాల దిశగా సాగుతారు.
ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు నూతన అవకాశాలు దక్కవచ్చు.
వారం మధ్యలో వృథా ఖర్చులు.
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి












