Ramayanam – Ashwamedhayaga starts .. Lava captures horse లోక కల్యాణం కోసం అశ్వమేధయాగం ప్రారంభమవుతుంది, సీతాదేవి స్వర్ణ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని రాముడు యాగంలో పాల్గొంటాడు. వశిష్ఠుడు, రుష్యశృంగుడు మొదలగు మహర్షులు ఆ యాగంలో పాల్గొంటారు. ఆ యాగంలో…
రామాయణం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో రామాయణం కథలని చదివి తెలుసుకోండి.
Ramayanam – 79 : Sita doubts over Ashwamedhayaga అయోధ్య నగరం నుంచి లవకుశులు ఆశ్రమానికి తిరిగి వస్తారు. తాము రాముడి ఎదుట ఆయన చరితను గానం చేశామనీ, ఆయన ఎంతగానో మెచ్చుకున్నారని వాల్మీకి మహర్షితో చెబుతారు. తనకథను రచన…
Ramayanam – 78 : Lava Kusha reciting Ramayana అశ్వమేథయాగానికి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి, స్వర్ణ సీత విగ్రహం తయారీ జరుగుతూ ఉంటుంది. అయోధ్య ప్రజలంతా అశ్వమేథ యాగానికి సంబంధించిన హడావిడిలో ఉండగా, ఊరూరా రామచరితను గానం చేస్తూ లవకుశులు…
Ramayanam – 77 : Aswamedhayaga planning వాల్మీకి ఆశ్రమంలో లవ కుశులు ఎదుగుతూ ఉంటారు. రామాయణ కథా కావ్యంలోని విశేషాలను వాళ్లకు ఎప్పటికప్పుడు తెలియజెపుతూ, సీతారాముల ఆదర్శ జీవితాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వాల్మీకి మహర్షి చెబుతుంటాడు. దాంతో రాముడి ధర్మనిరతి…
Ramayanam – 76 : Golden Sita idea నిరంతరం రాముడు, సీతను గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. రాజ్యంలో ప్రజలు కరవు కాటకాల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆ సమస్యలను రాముడి వరకూ తీసుకెళ్లే సాహసాన్ని ఎవరూ చేయలేకపోతుంటారు….
Ramayanam – 75 : Lavanasura death లవణాసురుడు ఎలాంటివాడు .. ఎంతటి పరాక్రమవంతుడు .. ఆయన దగ్గర గల శూలం ఎంతటి శక్తిమంతమైనది అనే విషయాలను ముందుగానే తెలుసుకున్న శత్రుఘ్నుడు, ఆయన నివాస ద్వారానికి అడ్డుగా నిలబడతాడు. అడవికి వేటకి…
Ramayanam – 74 Shatrugna happiness లవణుడిని అంతం చేయడానికి బయల్దేరిన శతృఘ్నుడు, మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవాలని భావిస్తాడు. కాస్త దూరంగా వాల్మీకి ఆశ్రమం కనిపిస్తూ ఉండటంతో ఆ దిశగా వెళతాడు. ఆశ్రమంలో వాతావరణం అంతా సందడిగా ఉంటుంది. వాల్మీకి మహర్షికి…
Ramayanam – 73 : Birth of Lava Kusha శత్రుఘ్నుడి ధైర్యాన్ని రాముడు అభినందిస్తాడు. లవణాసురుడు సామాన్యుడు కాదనే విషయం ఆయన దగ్గర గల శివప్రసాదమైన శూలం కారణంగా తెలుస్తోంది. ఆయనను సంహరించడం అంత తేలికైన విషయం కాదు. లవణుడి…
Ramayanam – 72 : Chyavana maharshi seeks lord Rama’s help ఓ రోజున రాముడు ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉండగా, ఆయన దగ్గరికి చ్యవన మహర్షి తన శిష్యులతో కలిసి వస్తాడు. ఆయనను చూడగానే రాముడు…
Ramayanam – 71 : Kausalya anxiety రాముడు అయోధ్యలో ఉన్నాడనే మాటేగానీ, ఆయన మనసంతా సీతాదేవిని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తనతో పాటు 14 సంవత్సరాల పాటు అడవులలో తిరుగుతూ అష్టకష్టాలు పడిన సీతాదేవిని, తిరిగి అడవులకు పంపించినందుకు ఆయన…