శ్రీ భాగవతం

201   Articles
201

పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.

Sri Bhagavatam – Hiranyakashipu was blessed by Lord Brahma for his penance ఒక వైపున హిరణ్యకశిపుడి తపస్సు కొనసాగుతూ ఉండగానే, మరో వైపున లీలావతి .. ప్రహ్లాదుడికి జన్మనిస్తుంది. హిరణ్యకశిపుడు తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏంకావాలో…

Continue Reading

Sri Bhagavatam – Story of Hiranyakashipu and wife Lilavathi హిరణ్యకశిపుడు తన సోదరుడైన హిరాణ్యాక్షుడిని శ్రీమహావిష్ణువు హతమార్చాడనే విషయం తెలిసి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శ్రీమహావిష్ణువు అంతుచూడవలసిందేననే నిర్ణయానికి వస్తాడు. అయితే అందుకు తగిన శక్తిని పెంచుకోవడమే కాకుండా, మరణం…

Continue Reading

Sri Bhagavatam – Lord Vishnu slaying Hiranyaksha in Varaha avataram కశ్యప ప్రజాపతి తమ ఇద్దరు బిడ్డల భవిష్యత్తును గురించి చెప్పగానే ఆయన భార్య దితి ఆవేదన చెందుతుంది. వాళ్లను మంచి మార్గంలో నడిపించే మార్గమే లేదా? అని…

Continue Reading

Sri Bhagavatam – Birth of Hiranyaksha and Hiranyakashipu కశ్యప ప్రజాపతి .. ఆయన భార్య “దితి” ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఆశ్రమవాసం చేస్తూ ఉంటారు. ఒకరోజున అసుర సంధ్యవేళలో దితి తన భర్తను…

Continue Reading

ఒక రోజున బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందులు శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వెళతారు. ప్రధాన ద్వారం దగ్గర కాపలాగా ఉన్న జయవిజయులు వాళ్లను అడ్డగిస్తారు. అది స్వామివారి ఏకాంత సమయం కావడం వలన లోపలికి అనుమతి లేదని చెబుతారు….

Continue Reading

దానవులంతా తన సౌందర్యానికి దాసులయ్యారనే విషయాన్ని మోహిని రూపంలోని విష్ణుమూర్తి గ్రహిస్తాడు. ఇక తాను ఎలా చెబితే అలా వింటారని భావిస్తాడు. అమృతాన్ని తాను అందరికీ సమానంగా పంచుతానని దానవులతో మోహిని అంటుంది. దేవతలకి పంచడానికి వీల్లేదని అంటే .. తమకి…

Continue Reading

దేవతలు .. దానవులు పట్టువదలక సముద్రగర్భాన్ని చిలుకుతూనే ఉంటారు. అలా చిలుకుతూ ఉండటంతో, సముద్ర గర్భం నుంచి కామధేనువు .. శ్వేతాశ్వం .. ఐరావతము .. కల్పవృక్షము .. అప్సరసలు .. లక్ష్మీదేవి .. కౌస్తుభము వెలువడతాయి. ఆ తరువాత అమృతకలశముతో…

Continue Reading

దేవతలు .. దానవులు సముద్ర గర్భాన్ని చిలకడానికి సిద్ధమవుతారు. మందర పర్వతానికి వాసుకి సర్పాన్ని త్రాడుగా చుడతారు. వాసుకి తలభాగం వైపు తాము ఉంటామనీ .. అధమ భాగమైన తోక భాగాన్ని తాము పట్టుకోమని దానవులు పట్టుపడతారు. అందుకు దేవతలు అంగీకరించి…

Continue Reading

దేవతలపై దానవులు తరచు యుద్ధాలకు దిగడం మొదలుపెడతారు. ఏ సమయంలో దానవులు యుద్ధానికి వస్తారో తెలియని ఆందోళన దేవతలలో ఉంటుంది. ఎన్నిమార్లు యుద్ధం చేసినా దానవుల సంఖ్య ఎంతమాత్రం తగ్గకపోవడం దేవతలను నిరాశకు గురిచేస్తూ ఉంటుంది. దానవులు బలపడుతుండటం .. తాము…

Continue Reading

శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాలు .. లోక కళ్యాణం కోరి ధరించిన ఆ అవతార విశేషాలను గురించి వివరించమని శుక మహర్షిని పరీక్షిత్ మహారాజు కోరతాడు. అప్పుడు ఆయనకు శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటి అవతారమైన కూర్మావతారాన్ని గురించి శుకమహర్షి వివరించడం…

Continue Reading