కార్తీక పురాణం

32   Articles
32

సరళమైన తెలుగులో కార్తీక మాస ముప్పై రోజుల కార్తీక పురాణం కథలని చదవండి.

యమభటులను అక్కడి నుంచి పంపించి వేసిన యమధర్మరాజు .. అజామీళుడు గురించి ఒకసారి ఆలోచన చేస్తాడు. అసలు ఈ అజామీళుడి గతజన్మ ఏంటి అనేది ఆయన దివ్యదృష్టితో చూస్తాడు. సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అయితే…

Continue Reading

కార్తీకమాసంలో “పురాణ శ్రవణం” చేయడం ఎంతో పుణ్య విశేషం. అందువలన తప్పకుండా పురాణ శ్రవణం చేయాలి. ఆ విధంగా చేయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుడు, అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు. కళింగ…

Continue Reading

కార్తీకంలో ఒక రోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది .. కార్తీక శని త్రయోదశి వందరెట్లు … కార్తీక పౌర్ణమి వేయిరెట్లు .. శుక్ల పాడ్యమి లక్ష రెట్లు .. ఏకాదశి కోటి…

Continue Reading

కార్తీకమాసంలో తప్పకుండా దానాలు చేయాలి. విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి. కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది. వటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి. బావులు .. చెరువులు .. త్రవ్వించడం వలన…

Continue Reading

కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేనివారు, “వృషోత్సర్గము” చేయడం వలన అదే ఫలితం ఉంటుంది. “వృషోత్సర్గము” అంటే కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా వదలడం. అది ఇక ఆ ఊళ్లో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. ఎవరూ కూడా దానిని అడ్డుకోవడం .. బంధించడం…

Continue Reading

కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన అనేక పాపాలు నశిస్తాయి. దీపం వెలిగించడం వలన పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అందువలన శివాలయంలోను .. విష్ణు సన్నిధిలోను దీపాలను తప్పకుండా వెలిగించాలి. ఆవుపాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో, అంతవరకైనా ఆ దీపం…

Continue Reading

కార్తీక మాసంలో దీపారాధన చేసినవారికీ .. దీపారాధన చేయడానికి సహకరించినవారికి .. సాయపడినవారికి .. ఆధారమైనవారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందుకు ఉందాహరణగా ఒక కథ చెబుతాను విను .. అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం…

Continue Reading

ఏది నేను? ఏది ఆత్మ? ఏది కర్మ? అనే సందేహాలను దివ్యపురుషుడు వ్యక్తం చేయడంతో, ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేస్తాడు. ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ. పంచభూతాల ఆధారంగా ఏర్పడినదే శరీరం. ప్రాణాలు .. ఇంద్రియాలు .. మనసు ఇవేవీ కూడా…

Continue Reading

కార్తీక ద్వాదశి ఎంతటి విశిష్టమైనదనేది కార్తీకపురాణంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా అంబరీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచారణ చెప్పబడుతోంది. అంబరీషుడు శ్రీమహావిష్ణువు భక్తుల జాబితాలో ముందువరుసలో కనిపిస్తాడు. అలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి…

Continue Reading

ఇంత జరిగినా అంబరీషుడికి నీపై కోపం రాలేదు. తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమడం పట్ల ఆయన ఆవేదన చెందుతున్నాడు. బ్రాహ్మణ హత్యా దోషం తనకి అంటుతుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు. అందువలన సుదర్శన చక్రం నిన్ను ఏమీ చేయకుండా…

Continue Reading