22 డిసెంబర్ 2024 - ఆదివారం
జన్మ నక్షత్రం ప్రకారం



మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆర్థికంగా అవసరాలకు లోటురాదు.

కార్యక్రమాలను పూర్తి చేసేవరకూ విశ్రమించరు..

కుటుంబంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు.

చిన్ననాటి మిత్రులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు.

ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసే వీలుంది.

మీ ఎంతో వ్యతిరేకత ఉన్న వారిని సైతం ఆదరిస్తారు.

మీ నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు.

వ్యాపార, వాణిజ్యవేత్తలు సంతో«షకరంగా గడుపుతారు.

ఉద్యోగులు విధులపై మరింత శ్రద్ధ వహిస్తారు.

సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు లక్ష్యసాధన దిశగా కదులుతారు.

విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.

మహిళలకు శుభ వర్తమానాలు.

అనుకూల రంగులు...ఎరుపు, తెలుపు.

ప్రతికూల రంగు....గులాబీ.

హయగ్రీవ స్తోత్రాలు పఠనం ఉత్తమం.

22 డిసెంబర్ 2024 - ఆదివారం
జన్మ తేది ప్రకారం

మిథునం (21 మే నుండి 20 జూన్)...

కొత్త కార్యక్రమాలు చేపడతారు. భూ, గృహయోగాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాల్లో మరింత అనుకూలం. కళాకారులకు అవార్డులు. నూతన పరిచయాలు. సమాజంలో గౌరవం.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu