16 ఏప్రిల్ 2025 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగా ఉండకపోవచ్చు.

కొన్ని కార్యక్రమాలను అతికష్టంపై పూర్తి చేస్తారు.

బంధువులతో విరోధాలు నెలకొని దిగాలు చెందుతారు.

ఆలోచనలు స్థిరంగా సాగక నిర్ణయాలు వాయిదా వేస్తారు.

ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు, విశ్రాంతి తీసుకోవడం మంచిది.

ఆకస్మిక ప్రయాణాలు.

వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల నిర్వహణలో పొరపాట్లు చేయవచ్చు..

ఉద్యోగులకు పనిభారంతో పాటు మార్పులు ఉంటాయి.

చిత్రపరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు అవకాశాల పై అంతగా ఆశలు పెట్టుకోకుంటే మంచిది.

విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించనిస్థితి.

మహిళలు కుటుంబ సభ్యులతో తగాదాలు.

అనుకూల రంగులు... కాఫీ, పసుపు.

ప్రతికూల రంగు...ఆకుపచ్చ.

శ్రీ రామరక్షా స్తోత్రం పఠించండి.

16 ఏప్రిల్ 2025 - బుధవారం
జన్మ తేది ప్రకారం

సింహం (23 జూలై నుండి 22 ఆగస్టు)...

పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కీలక నిర్ణయాలు

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu