16 ఏప్రిల్ 2025 - బుధవారం
జన్మ నక్షత్రం ప్రకారం
కొత్తగా చేపట్టిన కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
బంధువులతో కలసి ప్రయాణాలు చేస్తారు.
ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.
ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు.
మిత్రులతో లేనిపోని విభేదాలు.
ఇంటాబయటా ఒత్తిడులతో సతమతమవుతారు.
కాంట్రాక్టులు నిరాశ కలిగిస్తాయి.
ఉద్యోగులకు విధి నిర్వహణ ఇబ్బందికరంగా మారవచ్చు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై మరింత శ్రద్ధ వహించాలి.
సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు కొన్ని వివాదాలలో చిక్కుకునే అవకాశం.
విద్యార్థులు కొంత నిదానం పాటించాలి.
మహిళలు మరింత సంయమనం పాటించాలి.
అనుకూల రంగులు... గోధుమ, బంగారు.
ప్రతికూల రంగు...తెలుపు.
దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
16 ఏప్రిల్ 2025 - బుధవారం
జన్మ తేది ప్రకారం
ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu











